Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్: చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చారాల గ్రామపంచాయతీ పరిధిలోని చారాల యస్సి కాలనీ సమీపంలో గల బోర్ బావి వద్ద నీళ్ళు వృధాగా పోతున్నాయి.ఈవిషయం పైన ఎన్నో సార్లు రిపేరు చేసినా లాభం లేకపోయింది.గ్రామ పంచాయితీ పరిధిలో మాట్లాడితే బోరుబావి రిపెరు,పైప్ లైన్ రిపేరు అని యం.బుక్కులు చేసి బిల్లులు చేశారు.ఐనా పరిష్కారం కాలేదు.ఎన్ని సార్లు రిపేరు చేసినా లాభం లేకపోయింది.ఐనా నీళ్ళు వృధాగా పోతుంది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు పైపు లైన్ లీకేజీ లేకుండా చూడాలని, గ్రామస్తులు కోరుతున్నారు.
Admin
Famous TV