Thursday, 30 July 2026 09:13:42 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

డి. ఆర్. డి. ఎ పిడి లు సుడిగాలి పర్యటన, స్వయం సహాయక సంఘాల యూనిట్ల పరిశీలన

Date : 07 August 2025 07:43 PM Views : 710

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఆగష్టు 07 ఫేమస్ టీవి న్యూస్: చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లో డిఆర్డిఏ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు కార్యక్రమాలపై విజయనగరం డి ఆర్ డి ఏ పి డి శ్రీనివాస్ అధ్యయనం చేయడంలో భాగంగా గురువారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు ఆయనతోపాటు చిత్తూరు డిఆర్డిఏ పిడి శ్రీదేవి అధికారులు మండలంలో స్వయం సహాయక సంఘాలు చేపట్టిన కార్యక్రమాలపై అధ్యయనం చేశారు చారాలా గ్రామంలో పంచలోహ విగ్రహాల తయారీ అదేవిధంగా షికారి పాలెం లో ప్లాస్టిక్ ఉపయోగించి బొమ్మల తయారీ వీటితోపాటు ఖాన్ సాబ్ మెట్టలో బిస్కెట్ల తయారీపై అధ్యయనం చేశారు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సహించే విధంగా చేయూతనిస్తోందన్నారు ఇందులో భాగంగా మండలంలో పర్యటించినట్లు పీడీలు శ్రీనివాస్ శ్రీదేవులు తెలిపారు ఈ కార్యక్రమంలో వెలుగు ఏపిఎం సుబ్రహ్మణ్యం సిసిలు సుగుణ నాగరత్న రమేష్ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: