Friday, 12 June 2026 01:47:35 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ఉపాధి హామి మేట్ల కు గౌరవ వేతనం ఇవ్వాలని సిపిఐ డిమాండ్

ఉపాధి హామీ పనులను పరివేక్షించిన సిపిఐ నాయకులు

Date : 07 June 2025 11:18 AM Views : 566

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పుదిపట్ల పంచాయతీలో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కార్మికులకు ఉపాధి కార్యాలయం నుండి పనిముట్లు, తాగునీరు,నీడ ఏర్పాటు చేసుకోవడానికి పట్టగానే మజ్జిగ ప్యాకెట్లు ఏవి గాని ప్రభుత్వం ఇవ్వలేదని అక్కడ కూలీలు వాపోతున్నారు అందులో భాగంగా మేట్ల కూడా గౌరవవేతనం ఇవ్వాలని, అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ని పర్మినెంట్ చేయాలని సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రామ్మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందులో భాగంగానే పుంగనూరు ఏఐటియూసి గౌరవ అధ్యక్షులు పి వెంకటనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :