Thursday, 30 July 2026 10:39:26 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రెండో శనివారము వైద్య ఉద్యోగుల సమస్యలపై ఏపీ ఎన్జీవోస్, ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జాయింట్ మీటింగ్.

Date : 11 November 2023 05:38 PM Views : 612

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : శనివారము శ్రీవెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి , అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ తో వైద్య ఉద్యోగుల సమస్యలపై జాయింట్ మీటింగ్లో చర్చిస్తున్న ఏ.పి మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏటుకూరి. గిరిబాబు, తిరుపతి పట్టణ ఏపీ ఎన్జీవోస్ నగర అధ్యక్షులు ఎస్.సురేష్ బాబు, మరియు బ్రాంచ్ అధ్యక్షుడు వీర కిరణ్, కార్యదర్శి కే సి సుబ్రమణ్యం. ఈ సందర్భంగా వైద్య ఉద్యోగుల సమస్యల పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిబాబు మాట్లాడుతూ , ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లిన సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తున్నారని కొన్ని జటిలమైన సమస్యల్ని ప్రతి రెండో శనివారము జాయింట్ మీటింగ్ లో చర్చించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఔట్సౌర్సింగ్ ఉద్యోగుల పిఎఫ్, ఈ ఎస్. ఐ , ధనలక్ష్మి అనే ఉద్యోగికి రావలసిన 3 నెలల వేతనం చెల్లించాలని కోరినారు. విశ్వనాధ్ అనే తోటి ఉద్యోగికి రికార్డ్ అసిస్టెంట్ పదోన్నతి కల్పించాలని తెలిపారు. ప్రతి రెండో శనివారం పని చేస్తున్న వారికి ( సీ.సీ.ల్) కంపెన్సేటరి కేజువల్ లీవ్ మంజూరు చేయాలని కోరినారు. పలు సమస్యలపై ప్రిన్సిపాల్ సానుకూలంగా స్పందిస్తూ ఎప్పటికప్పుడు మీ ఉద్యోగస్తుల సమస్యల్ని మాకు తెలియపరిచినట్లయితే యూనియన్ ద్వారా సానుకూలంగా స్పందించి సమస్యని తీర్చగలమని తెలియపరిచారు. యూనియన్ నాయకులు సమస్యలపై వినతి పత్రాన్ని ప్రిన్సిపాల్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు (అడ్మిన్ ) డాక్టర్ సునీత (అకాడమిక్ ), సిద్ధారెడ్డి, భక్తవత్సలం, వైద్య ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :