Thursday, 30 July 2026 10:38:35 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

స్నేహితుల దినోత్సవ సందర్బంగా ఆత్మీయ సమావేశం

Date : 06 August 2023 05:54 PM Views : 551

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి, ఆగష్టు 6 : తిరుపతి ఎస్. వి. హై స్కూల్ 1984-85 సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం గంగిరెడ్డీ పల్లె సమీపంలోని మామిడి తోటలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా స్నేహితులు ఒకరికొకరు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకొని వారికి చదువు చెప్పిన గురువులను స్మరించుకొని, తమతో చదువుకొని మరణించిన స్నేహితులకు రెండు నిముషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన తమ మిత్రుడు నాగరాజును ఆర్ధికంగా ఆదుకొన్నట్లే, పరస్పరం సహాయాసహకారాలు అందించుకోవాలని, ప్రతి సంవత్సరం హెల్త్ క్యాంప్స్ నిత్వహించుకోవాలని తీర్మానించారు. కార్యక్రమం అధ్యంతం మిత్రుల పలకరింపులు, కేరింతలతో ఉత్సాహంగా జరిగింది. సుమారు 150 మంది స్నేహితులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పార్థసారథి, లోకేష్, మునికేశవులు, సతీష్ కుమార్, శ్రీధర్ నాయుడు, ఈశ్వరసింగ్, హేమేంద్ర, నరహరి, రమేష్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ముంగర రమేష్, రఘు రాయల్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :