Thursday, 30 July 2026 10:39:56 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రపంచానికి ఆదర్శం బ్రహ్మానంద చారి

Date : 19 May 2024 04:01 PM Views : 829

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు బ్రహ్మంగారి భక్త బృందం సహకారంతో శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం విశిష్టత భక్తి భావన పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది మొదట బ్రహ్మం గారి చిత్రపటానికి పూజలు నిర్వహించిన అనంతరం ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ భూత భవిష్యత్తు వర్తమానం తెలియజేసిన దేవాది దేవుడు బ్రహ్మంగారిని తన కాలజ్ఞానం ద్వారా అనేక విషయాలు తెలియజేయడం జరిగినదని అవి జరగడం చాలా సంతోషమని అలాగే బనగానపల్లెలోని రవ్వల కొండను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చింతామణి మఠం నేలమట్టం బ్రహ్మంగారి దేవాలయాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని అలాగే ఒక జిల్లాకు గాని ఒక యూనివర్సిటీ కి గాని ఆయన పేరు పెట్టాలని ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు బ్రహ్మానందచారిజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బ్రహ్మంగారి భక్త బృందం అధ్యక్షుడు టీవీ కొండలరావు సెక్రటరీ రాజు ఆలయ పూజారి శ్రీనివాసులు భజన మండలి అధ్యక్షుడు కేఈ యాంకర్ సుబ్బయ్య గౌడు బాల హనుమంతు సుబ్బారెడ్డి బ్రహ్మంగారి భక్త బృందం పాల్గొన్నారు అనంతరం భక్తి భావనకు సంబంధించిన పుస్తకాలను బ్రహ్మానంద చారి పంపిణీ చేశారు అనంతరం భజన కార్యక్రమం నిర్వహించడం జరిగినది

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: