Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : అలిపిరి నడకమార్గంలో రాత్రి తప్పిపోయిన చిన్నారి.లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిన్నారి మృతదేహం.తిరుమల అలిపిరి నడకదారిలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది.తిరుమలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిరుత పులి దాడి చేసింది.చిరుత దాడిలో బాలిక మృతి చెందింది.మృతి చెందిన బాలికను లక్షి తాగా గుర్తించారు.
Admin
Famous TV