Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఏ పి మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ 18 వ రాష్ట్ర మహాసభలు కరపత్రికలను ఆవిష్కరించిన శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల అధ్యక్షులు డాక్టర్ పి.ఏ.చంద్రశేఖరన్ ఈనెల 27 తేదీన గుంటూరులో 18 రాష్ట్ర మహాసభలు జరుగును. కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు. ఈ మహాసభల్లో వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి చర్చించుట ప్రధానమైన 24 సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.గిరిబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం బాలరాజు నాయుడు, బ్రాంచ్ అధ్యక్షుడు వీర కిరణ్ , కార్యదర్శి కె సి సుబ్రమణ్యం, ఎస్సీ/ ఎస్టీ, అసోసియేషన్ నాయకులు చంగల్ రయులు ,యూనియన్ నాయకులు భక్తవత్సలం, సిద్ధారెడ్డి , ప్రసాద్ బాబు చంద్రశేఖర్, సుమలత, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV