Thursday, 30 July 2026 07:07:09 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

Congress అధికారంలోకి వస్తే.. 'కాపు' నేత సీఎం అవుతారు: చింతా మోహన్

Congress

Date : 23 May 2023 04:35 PM Views : 721

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించాక.. అనేక మంది నేతలు మళ్లీ తెరపైకి వస్తున్నారు. ఇన్నాళ్లు కాస్త సైలెంట్‌గా ఉన్న లీడర్లు.. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా.. కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ కీలక ప్రకటన చేశారు. 2024 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుదని.. కాపు నేతను సీఎం చేస్తామని స్పష్టం చేశారు. చింతా మోహన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ విజయం సాధిస్తుందని.. కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కాపు సామాజికవర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కర్ణాటకలో అధికారాన్ని పంచిన విషయాన్ని గుర్తు చేసిన చింతా.. రెండున్నరేళ్లు కాపు నేత సీఎంగా ఉంటే.. మరో రెండున్నరేళ్లు ఓబీసీ వర్గానికి చెందిన నేతన ముఖ్యమంత్రి అవుతారని Chinta Mohan స్పష్టం చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: