Friday, 31 July 2026 01:22:32 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జగనన్న పేదవారికి పెన్నిధి,ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నాలుగు సంవత్సరాల పాలన

MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి

Date : 30 May 2023 05:46 PM Views : 422

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : జగనన్న పేదవారికి పెన్నిధి,ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నాలుగు సంవత్సరాల పాలన,కష్టనష్టాలు ఎన్ని వచ్చినా వెనుదిరగక ముందుకు సాగిన జగనన్న పాలన - MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు.

జగనన్న నాలుగేళ్ల పాలన విజయవంతంగా గడిచిన సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం, ఎమ్మెల్యే గారు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసి పేద ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం శ్రమిస్తున్న జగనన్న దేవుని దయతో ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ఎమ్మెల్యే గారు అన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: