Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల్లో పని చేస్తున్న 15వేల సిబ్బంది రోడ్డున పడే విధంగా నూతన మద్యం రాలసీ ఉందని ప్రచారం జరుగుతోంది సిబ్బంది ఆవేదన వ్యక్తంచేశారు. తిరుపతి లో ఆదివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేస్తున్న సిబ్బందిని గత ప్రభుత్వం తీసుకుని ఏజెన్సీలకు మార్పు చేసింది. తమకు 2.5 లక్చల వరకు ఒక్కొక్కరికీ వ్యక్తిగత బకాయిలు ఇవ్వలేదు. కొత్త పాలసీ రాకపోతే తమను ఇతర శాఖలల్లో నియమించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించాలని 6వ తేదీ వరకు శాంతియుతంగా నిరసన తెలిపుతామని, అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే 7వ తేదీ మద్యం దుకాణాల బంద్ కు పిలుపునిచ్చారు.
Admin
Famous TV