Friday, 31 July 2026 12:32:56 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన

Date : 30 January 2026 06:33 PM Views : 844

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో డిఐజి కోయ ప్రవీణ్ కుమార్ శుక్రవారం పర్యటించారు.డిఐజీ పర్యటన సందర్బంగా భారీబందోబస్తు ఏర్పాటు చేశారు.చౌడేపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులుమధుసూధన్,గువ్వల రమేష్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.బోయకొండ గంగమ్మ దేవస్థానం కార్యనిర్వాహణాధికారి, ఉపకమీషనర్ ఏకాబరం ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.అమ్మవారి రాహుకాల అభిషేకం అనంతరం అమ్మవారిని డిఐజీ ప్రవీణ్ కుమార్ దర్శించుకున్నారు.అనంతరం వేదపండితులు వేదాశిర్వాదం చేశారు.ఆలయ ఉపకమీషనర్ అమ్మవారి తిర్థ,ప్రసాదాలు అందించారు.ఈ సందర్బంగా డిఐజీ మాట్లాడుతూ ఇటీవల పుంగనూరు,చౌడేపల్లి ప్రాంతాలు చిత్తూరు నుండి అన్నమయ్య జిల్లాలో కలిశాయని,ఈ ప్రాంతాల గురించి పూర్తిగా అవగాహన చేసుకోవడాని ఈ పర్యటన చేస్తున్నామని,దేవస్థానం తరపున పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు, సహాయ సహాకారాలు అడిగారని ఏర్పాటు చేస్తామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి ధీరజ్ కునిబిల్లి, మదనపల్లి డిఎస్పి మహేష్, పుంగనూరు సర్కిల్ ఇన్పెక్టర్ సుబ్బరాయుడు, పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ సాయి ప్రసాద్, ఎస్సై నాగేశ్వరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :