Friday, 31 July 2026 08:28:25 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బ్రహ్మానంద చారి కి శ్రీ సత్య సాయి సేవా పురస్కారం

Date : 23 November 2023 03:14 PM Views : 638

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానందచారికి నెల్లూరు పట్టణానికి చెందిన పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ రాజు బ్రహ్మానంద చారి సేవలు గుర్తించి శ్రీ సత్యసాయి పురస్కారం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి భక్త మండల అధ్యక్షుడు కేఈ వెంకటసుబ్బయ్య గౌడ్ గౌరవ అధ్యక్షుడు బాల హనుమంతు బ్రహ్మానంద చారి సన్మానించి ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది తనకు పురస్కారం ఇచ్చిన పినాకిని యూత్ వెల్ఫేర్ అధ్యక్షుడు మురళీమోహన్ రాజుకు తన సన్మానించిన ఆంజనేయ స్వామి భక్తమండలి వారికి మరియు బనగానపల్లె పాత్రికేయులకు బ్రహ్మానంద చారి కృతజ్ఞతలు తెలిపారు ఈ స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని బ్రహ్మానంద చారి అన్నారు గత 23 సంవత్సరాల నుంచి 950 సేవా కార్యక్రమాలు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి భక్తమండలి వారు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :