Thursday, 11 June 2026 10:55:45 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లంలో 30 మంది ఉపాధ్యాయ సిబ్బందికి మరియు 520 మంది విద్యార్థులకు అల్పాహార విందు ఏర్పాటు

Date : 15 September 2023 05:04 PM Views : 2359

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఏర్పేడు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లంలో 30 మంది ఉపాధ్యాయ సిబ్బందికి మరియు 520 మంది విద్యార్థులకు... రేణిగుంట మండలం కరకంబాడి ఉన్నత పాఠశాలలో ఫిసికల్ సైన్స్ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కుమారి సుధారాణి గారు ఈరోజు(15/09/2023, శుక్రవారం) అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగినది.. ఈ సందర్భంగా పల్లం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీఆనంద్ మాట్లాడుతూ.. కుమారి సుధారనిగారికి పేదవిద్యార్థులంటే చాలా ఇష్టమని... అనేక సందర్భాలలో వారి యొక్క మానవత్వాన్ని పేద విద్యార్థులపట్ల చూపేవారని తెలియచేశారు ..... వారు తయారసిన సైన్స్ ప్రాజెక్టులు జిల్లా స్థాయిలోను, రాష్ట్ర మరియు జాతీయ స్థాయికి ఎంపిక చేయపడ్డాయని... ప్రతి ప్రాజెక్టు ను తన స్వంత ఖర్చులతో తయారుచేసి అహర్నిశలూ కృషి చేసి కరకంబాడి పాఠశాల స్థాయిని జాతీయ స్థాయికి తీసుకుపోవడంలో సుధారాణిగారి కృషి అమోఘమని కొనియాడారు. పాఠశాలలో ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసినందుకు కుమారి సుధారాణిగారికి పల్లం ఉన్నత పాఠశాల తరపున శ్రీ ఆనంద్ గారు ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి .ఉపాధ్యాయులు KV బాబు గారు ,మేహార్ బాబుగారు, శ్రీనివాసులు,రాజశేఖర్, రెడ్డెప్ప, విజయశేఖర్, చలపతి, గుఱ్ఱప్ప,రామసుబ్బమ్మ,శ్రీరాములు.,సోమశేఖర్ రాజు,గంగులయ్య, సురేష్, వెంకట్రామయ్య పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :