Friday, 31 July 2026 02:23:01 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 28 January 2026 07:42 PM Views : 705

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : మదనపల్లి, జనవరి 28: జిల్లాలో నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, వాహనాలు అధికారిక బిల్లుల్లేకుండా అమ్మకాలు జరగరాదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులు ఆదేశించారు. అలాగే రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ స్లాట్ బుకింగ్‌పై ప్రజల్లో అవగాహన పెంచి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం అందించే శాఖలు తమ రెవెన్యూ లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలని తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్, మునిసిపల్, రవాణా శాఖల ఆదాయ వనరులపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ శాఖల వారీగా ఆదాయ పురోగతిని సమీక్షించారు. ఎక్సైజ్ శాఖపై సమీక్షలో నాటు సారా, నకిలీ మద్యం విక్రయాలు రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగిస్తాయని, వీటిపై కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. వాహనాల అమ్మకాల్లో అధికారిక బిల్లులు ఉండేలా చూసి, సర్వేలు, తనిఖీలు చేయాలని, మైనింగ్ లీజులను పునరుద్ధరించి కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయడం, ప్రతినెలా ఆదాయ సమీక్షలు నిర్వహించడం, లక్ష్య సాధనలో అలసత్వం లేకుండా కట్టుదిట్టంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: