Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి, అన్నవరంలో హోటల్స్ నిర్మించనున్న ఒబెరాయ్ సంస్థ. తిరుపతి లో 300 కోట్లతో నిర్మించనున్న కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆదిమూలం , ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణ రెడ్డి ,జాయింట్ కలెక్టర్ డీ.కే .బాలాజీ.పది అంతస్తుల భవనంలో 200 గదులు, స్విమ్మింగ్ పూల్, హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేలా సకల సౌకర్యాలు .హోటల్ నిర్మాణం పూర్తయితే 1000 మందికి పైగా ఉద్యోగాలు
Admin
Famous TV