Friday, 31 July 2026 01:21:32 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

నిరుద్యోగ యువతకు అందుబాటులో APSSDC - SKILLHUB యాప్.

ఇంటర్ 75 శాతం మార్కులతో పాసైన వారికి HCL లో ఉద్యోగంతో పాటు పై చదువులకు అవకాశం : జిల్లా కలెక్టర్

Date : 20 May 2023 06:19 PM Views : 713

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగ యువత 8 వ తరగతి నుండి ఐ.టి.ఐ. వరకు చదివిన వారికి స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ వారు సాంకేతిక శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యెక యాప్ (APSSDC - SKILLHUB ) రూపొందించి అందుబాటులోకి తెచ్చిందని అవగాహన కల్పించి యువత సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లాలోని ఎం.పి.డి.ఓ. లతో, మునిసిపల్ కమీషనర్లతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం యాప్ విడుదల చేసిందని, నమోదు చేసుకున్న వారు జిల్లాలోని 08 స్కిల్ హబ్ లలో శిక్షణ పొంది ఉపాధి లేదా ఉద్యోగo పొందే అవకాశం ఉందని అలాగే సచివాలయ వాలింటర్లు ఒక్కక్కరు కనీసం ఇద్దరిని గుర్తించి నమోదు చేయాల్సి ఉంటుందని అన్నారు. అలాగే ఇంటర్ 75 శాతం మార్కులతో పాసై చదువుకునే స్తోమత లేదని ఖాళీగా ఉండరాదని ఇందుకోసం HCL TECH వారు ఉద్యోగం తో పాటు డిగ్రీ చదువుకునే అవకాశం బిట్స్ పిలానీ, శస్త్ర, అమిటీ, ఐ.ఎం.ఎం. నాగపూర్, కె.ఎల్. యూనివర్సిటీ వంటి వాటిలో కల్పిస్తారని అందుకోసం bit.ly/techbee22 నందు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ రెండిటిపై అధికారులు, సచివాలయ వాలింటర్లు శ్రద్ధ చూపి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ సమీక్షలో కలెక్టరేట్ నుండి స్కిల్ డెవలప్ మెంట్ జిల్లా కో-ఆర్డినేటర్ శ్యామ్ మోహన్, డి.ఎల్.డి.ఓ. లు సుశీలాదేవి, ఆదిశేషా రెడ్డి పాల్గొనగా మండలాలు, మునిసిపాలిటీల నుండి ఎం.పి.డి.ఓ లు, మున్సిపల్ కమీష

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :