Friday, 12 June 2026 12:26:54 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

24 గంటల్లో తిరిగి సొంతగూటికి కుమార్ రాజు

Date : 04 August 2025 08:27 PM Views : 585

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి ఈనెల 3న చేరిన కుమార్ రాజు సోమవారం తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ముండలంలోని శెట్టిపేట పంచాయతీ తోటకూరపల్లికి చెందిన కుమార్ రాజు తొలి నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. పలువురి ప్రలోభాలికి గురై అనివార్య కారణాల వల్ల వైసీపీలోకి చేరడం జరిగిందని అయితే సొంత తల్లికి మోసం చేయడం తగదని తెలుసుకొని మరల తెలుగుదేశం పార్టీలో చేరినట్లు కుమార్ రాజు తెలిపారు తన తప్పు తెలిసి వచ్చిందని ఈ మేరకు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి, సీనియర్ నాయకులు పురుషోత్తం రాజు,శ్రీధర్ రాజు (గిరిరాజు) శంకర్ రాజు తదితరుల ఆధ్వర్యంలో తెలుగుదేశం కండువా కప్పుకుని పార్టీలోకి చేరినట్లు ఆయన వివరించారు ఇకపై తన జీవితకాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని కుమార్ రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కుమార్,అర్జున్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :