Friday, 31 July 2026 10:32:06 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

యానాది పిల్లలకు దుస్తులు పంపిణీ చేసి పాఠశాలలో చేర్పించిన డాక్టర్ మహేష్ దంపతులు

Date : 20 June 2025 06:00 PM Views : 587

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్: చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని యానాది కాలనీకి చెందిన ఇరువురం రెడ్డప్ప రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ఇతనికి ఐదు మంది పిల్లలు ఇతని భార్య ఇరువారం రాజేశ్వరి 77 ఏళ్ళ భారతదేశంలో కనీస గుర్తింపు కార్డుకి కూడా లేని ఎస్టీ (యానాదులు)గా పిలవబడే చెంచులు. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు కూడా లేని దుస్థిలో ఉన్నారంటే యానాదులు పట్ల ప్రభుత్వం రాజకీయనాయకులు, అధికారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో వారి పిల్లలను చదివించాలని ఉన్న కనీస ఆధారాలు లేకపోవడం వలన పాఠశాలలో చేర్పించుకోలేమంటూ పాఠశాల యాజమాన్యాలు చేతులెత్తెస్తున్నాయి. వీరిని చూసిన ఏవి తెలుగు న్యూస్ రాయలసీమ ఇంచార్జ్ డాక్టర్ మహేష్ దంపతులు వారికి జనన ధ్రువీకరణ పత్రాలు చేపించి చౌడేపల్లిలో మా స్వరూపదేవి బట్టలషాప్ యాజమాన్యం శరవణ ఐదుమంది పిల్లలకు నూతన వస్త్రాలను దానం చేసారు ఏవి తెలుగు న్యూస్ రాయలసీమ ఇంచార్జి డాక్టర్ మహేష్ పిల్లలకు దుస్తులు పెన్నులు పలకలు దుప్పట్లు మరికొన్ని వస్తువులు వీరికి కొనిచ్చారు. వీరికి ఏమి వస్తువులు కావాలన్నా మేము కొనిస్తామని వాళ్ళ చదువుకు అయ్యే ఖర్చులు బరిస్తామని, ప్రభుత్వం యానాధుల పట్ల ద్రుష్టి సారించి వారికి గుర్తింపు కార్డులను అందించాలని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను వారికి చేరే విధంగా చర్యలు చేపట్టాలని డాక్టర్ మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. డాక్టర్ మహేష్ దంపతులు చేస్తున్న సేవలకు ప్రజలు వర్షం వ్యక్తం చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: