Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో మణిపూర్ బాధిత ప్రజలకు సంఘీభావంగా కవిసమ్మేళనం వేదిక: ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం, బైరాగిపట్టెడ, తిరుపతి తేది: 29 జూలై 2023, శనివారం సమయం: ఉదయం: 10 గం.లకు కవిసమ్మేళనంలో పాల్గొను కవులు తమ పేర్లను మాకు తెలియజేయమని మనవి. యువశ్రీ మురళి 9491312522 డా. నెమిలేటి కిట్టన్న 9490182636 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అభ్యుదయ రచయితల సంఘం -తిరుపతి జిల్లా శాఖ గమనిక: మీ స్వీయకవితను చదివిన అనంతరం మాకు అందించగలరు
Admin
Famous TV