Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పుదిపట్ల , కొండయ్య గారి పల్లి పంచాయతీ లద్దిగం. గ్రామపంచాయతీ చెందిన వేరుశెనగ కాయల టోకన్స్ పంపిణీ పుదీపట్ల జడ్పీ హైస్కూల్లో తెలుగుదేశం నాయకులు ఈ .వినోద్ కుమార్ రెడ్డి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ రాజేష్ మరియు మూడు పంచాయతీల గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Admin
Famous TV