Friday, 31 July 2026 11:20:56 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రాష్ట్ర వైద్య విద్య సంచాలకులను కలిసిన ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు

8-11-23 విజయవాడ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ DSVL నరసింహం ని కలిసి ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు.

Date : 08 November 2023 03:40 PM Views : 615

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఈరోజు తేదీ 8-11-23 విజయవాడ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ DSVL నరసింహం ని కలిసి ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు. వైద్య విద్యా విభాగంలోని వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయమని అడగగా అంగీకరించి వెంటనే ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర వైద్య విద్య సంచాలకు. ఈనెల నవంబర్ 17-11-23 తేదీ శుక్రవారం మీటింగ్ ఏర్పాటు చేయండి అని డిప్యూటీ డైరెక్టర్ అప్పారావు కి తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్య విద్యా సంచాలకులు మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల సమస్యలు ఏదైనా నా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని, జాయింట్ మీటింగ్ రోజు వైద్య ఉద్యోగుల పదోన్నతుల గురించి , పదోన్నతుల్లో కలిగే ఆటంకాలు గురించి చర్చిస్తామని, ఇన్స్టిట్యూషనల్ ప్రమోషన్స్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్, చీఫ్ రేడియోగ్రాఫర్, ఓటి అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, మొదలగు పదోన్నతులు జాప్యం లేకుండా చేస్తామని, రాష్ట్ర క్యాడర్ పదోన్నతులు డైటిసియన్, బయో కెమిస్ట్, లైబ్రేరియన్, నాన్ మెడికల్ అసిస్టెంట్( గెజిటెడ్) పదోన్నతులు ప్రక్రియ చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈప్రభుత్వమువైద్య రంగంలో ఏనలేని మార్పులు తీసుకొని వస్తున్న సందర్భంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏటుకూరి. గిరిబాబు, ఎస్ వి వైద్య కళాశాల బ్రాంచ్ అధ్యక్షులు వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :