Thursday, 30 July 2026 07:11:11 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

నేలను తాకుతున్న విద్యుత్ వైర్లు లైన్ మాన్ కనెక్షన్లు తీసేసిన తర్వాత ప్రైవేటు వ్యక్తులు కనెక్షన్లు ఇస్తారు

Date : 11 June 2025 02:55 PM Views : 550

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చారాల గ్రామపంచాయతీ నందు సచివాలయం దగ్గర గల బోర్డుకు విద్యుత్ కనెక్షన్ ఎక్కడ నుండి ఇచ్చారు.సుమారు మూడు వందల మీటర్లు కేబుల్ లాగడం చేశారు.ఇన్ని రోజులు కేబుల్ వైరు చింత చెట్లు పై నుంచి వెళ్తుండేది.ప్రస్తుతం అక్కడ చింత చెట్లు మొత్తం నరికివేయడం జరిగినది.ఐతే అక్కడ విద్యుత్ వైరు నేలను తాకుతుంటే కూడా సరఫరా ఇచ్చారు.అక్కడ పశువులు కాపరులు,పిల్లలు ఎల్లప్పుడూ అదేదారిగుండా అటు రెడ్డికుంట ఆయకట్టు వెళ్తుంటారు.ఇప్పటికి విద్యుత్ అధికారులకు రెండుసార్లు పిర్యాదు కూడా చేశామని, విద్యుత్ అధికారులు వచ్చి సరఫరా తీసివేసి కొద్దిసేపట్లో తిరిగి ప్రైవేటు వ్యక్తులు సరఫరా ఇవ్వడం జరుగుతుంది.ఏదైనా ప్రాణాపాయం జరిగితే ఎవరు బాధ్యులు,ఏమి జరగకపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు.ఏదైనా సమస్య జరిగితే అప్పుడు తప్పు మొత్తం విద్యుత్ అధికారుల పై వస్తుంది.కాబట్టి వెంటనే సదరు కనెక్షన్లు పై విచారణ చేయాలి, నియమ నిబంధనల ప్రకారం విద్యుత్ కనెక్షన్లు మొదట దరఖాస్తు చేయాలి,తర్వాత అధికారులు వాటికి ఎస్టిమేషన్ వేయాలి,సినియారిటీ జాబితా లో ఉంచాలి,ఆ తర్వాత వాటికి సంబంధించిన మెటీరియల్ రావాలి,తర్వాత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని నిబంధనలు ఉన్ననూ,కేబుల్ వైరు వేసే టప్పుడు ముప్పై మీటరు దాటిన యడల పోల్ ఖచ్చితంగా వేయాలనే నిబంధనలు ఉన్ననూ,అటువంటి నిబంధనలను ప్రక్కన పెట్టిన విద్యుత్ అధికారులు, విజిలెన్స్ అధికారులు సరిగా పట్టించుకోవడం లేదు. ఇక నైనా సంబంధిత అధికారులు వెంటనే సదరు కనెక్షన్లు పై విజిలెన్స్ విచారణ చేయించగలరని సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ డిమాండ్ చేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: