Friday, 12 June 2026 12:18:31 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

యస్వీయూ ఓ ఆర్ ఐ విశ్రాంత ఉద్యోగులకు సన్మానం- డైరెక్టర్

Date : 23 October 2023 10:10 AM Views : 628

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : యస్వీయూ ప్రాచ్య పరిశోధన సంస్థలో సుదీర్ఘ కాలం పనిచేసి పదవీవిరమణ పొందిన, యన్ యం ఆర్ గా పనిచేస్తూ టీచర్ పోస్ట్ పొందిన ఉద్యోగుల ముగ్గురిని డైరెక్టర్ డా॥ పి సి వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించారు. క్లర్క్ మరియు టైపిస్టుగా 25 సంవత్సరాలు సంస్థకు సేవలందించిన శ్రీ గంగా సువర్ణ , రీసెర్చి అసిస్టెంట్ గా 24 సంవత్సరాలు సేవలందించిన డా॥ ఇ. గురుమూర్తి మంచి నడవడికతో , నిబద్ధతో పనిచేశారని , అలాగే 1998 డియస్సీలో క్వాలిఫైతో ఇటీవల ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగంలో చేరిన పద్మజ స్కానింగ్ , డిజిటలైజేషన్ నేర్పరితనంతో చేశారని వారి సేవలకు గుర్తుగా చిరు సన్మానం చేయడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో డా॥ రాజశేఖర్ , డా॥ వెంటేశన్, డా॥ విజయకుమార్, చంద్రశేఖర్ , సిద్దయ్య, నాగరాజు, శోభన్ బాబు, భాషా, రమేష్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి , యోగీశ్వరరావు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :