Friday, 31 July 2026 08:26:41 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండల కేంద్రంలోని సాధికాణా లో అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం

(AISCSTWA)పరిగి మండల నూతన కమిటీ

Date : 28 May 2023 06:39 PM Views : 439

Famous TV - ఆంధ్రప్రదేశ్ / శ్రీ సత్యసాయి ( పుట్టపర్తి ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండల కేంద్రంలోని సాధికాణా లో అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం (AISCSTWA)పరిగి మండల నూతన కమిటీ మరియు ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మనవల ఆంజనేయులు వచ్చారు ఈ సభకు శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షుడు ఎన్ నరసింహప్ప అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో సంఘంలోనే నాయకులకు మీరు క్రమశిక్షణతో ఉండాలి అడుగు బలహీన వర్గాల సమస్యల కోసం అనునిత్యం పరిష్కార దిశగా అడుగులు వేయాలని దిశా నిర్దేశం చేశారు పరిగి మండల నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మనోళ్ళ ఆంజనేయులు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఎన్ నరసింహప్ప శ్రీ సత్యసాయి జిల్లా మహిళా అధ్యక్షురాలు తిమ్మక్క ఉపాధ్యక్షుడు రామకృష్ణ అధికార ప్రతినిధి నరసప్ప ఆర్గనైజింగ్ సెక్రటరీ రామంజప్ప జిల్లా ట్రెజరర్ ఈశ్వరప్ప జిల్లా లీగల్ అడ్వైజర్ ఈశ్వర్ జిల్లా కార్యదర్శి కదిరప్ప జిల్లా కార్యదర్శి కుమార్ పెనుగొండ నియోజకవర్గ అధ్యక్షుడు అంజనప్ప సోమందేపల్లి మండల ఉపాధ్యక్షుడు నరేంద్ర కావేటి నాగేపల్లి గ్రామ నాయకులు సోమశేఖర్ గంగాధర బాబు అంజి మరియు మండల కమిటీ నాయకులు రవికుమార్ రామంజప్ప కొల్లప్ప హెచ్డి నరసింహులు గోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: