Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామపంచాయతీ హరిజనవాడలోనీ శ్రీ కృష్ణ ఆలయానికి వినాయక చవితి సందర్భంగా మంగళవారం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త, కమిటీ సభ్యులు సౌండ్ సిస్టమ్ ను అందజేశారు.ఈ సందర్భంగా గ్రామస్థులు తుమ్మలగుంట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త దొడ్ల కరుణాకరరెడ్డి,కమిటీ సభ్యులు చరణ్, నితిన్ ,హరి, లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Famous TV