Thursday, 30 July 2026 08:49:08 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

71వ ఆవిర్భావ దినోత్సవం

Date : 24 December 2023 08:37 PM Views : 689

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి, ఎస్. వి.వైద్య కళాశాల , ఆదివారము 71వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల మరియు ఎస్విఆర్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి తిరుపతి. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యూనియన్ జెండా ఆవిష్కరించి వైద్య ఉద్యోగుల అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. గిరిబాబు యూనియన్ ఆవిర్భావ దినోత్సవం కి ముఖ్య అతిథిగా హాజరైన రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు గారు మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ గట్టిగా కృషి చేస్తోందని,యూనియన్ నాయకులుకు సభ్యులు సంపూర్ణ సహకారం యూనియన్ నాయకులు కు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. గిరిబాబు మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరిచాలని, పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ జీతం, డి. ఏ బకాయిలు , జి పి ఎఫ్ బిల్స్, ఏ పి జి ఎల్ ఐ బకాయిలు చెల్లించాలని,కాంట్రాక్ట్ ఉద్యోగులను అందరిని రెగ్యులర్ చేయాలని, 12 వ పి ఆర్ సి రిపోర్ట్ ఆలస్యము అవుతున్న కారణంగా 36 శాతం ఐ ఆర్ చెల్లించాలని, పెండింగ్లో ఉన్న పదోన్నతులు కల్పించాలని,శానిటేషన్ వర్కర్ల కు సెక్యూరిటీ సిబ్బంది కి జి ఓ ప్రకారం వేతనం రూ 16,000/- చెల్లించాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యోగులందరూ కలిసి ఐక్యంగా పోరాడాలని కోరారు. రాబోయే రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ వేసుకుని పోరాటాలకు సన్నద్ధంగా ఉండాలని గతంలో యూనియన్ పోరాటాల వల్లనే అనేక సమస్యలు పరిష్కరించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కే రాధ కృష్ణ , ఎస్వీ వైద్య కళాశాల బ్రాంచ్ అధ్యక్షులు వీర కిరణ్, కార్యదర్శి కె సి సుబ్రమణ్యం,రుయా బ్రాంచ్ అధ్యక్షులు సురేంద్ర , కోశాధికారి ఏ . సురేంద్ర బాబు నాయకులు లోకేష్,అమర ,సురేష్, రాజ్య లక్ష్మి,శ్రీదేవి,సుజాత భక్తవత్సలం,జనార్ధన్, బుజ్జమ్మ,సుజాత నాగమణి,ఇసాక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: