Friday, 31 July 2026 02:24:39 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అన్నా - చెల్లెల్ల అనురాగ బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి

Date : 09 August 2025 08:11 PM Views : 613

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : అక్కా - తమ్ముడు, అన్నా- చెల్లెల్ల ఆప్యాయతకు , అనురాగాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి పండుగ అని మండలం లోని పరికి దొన కు చెందిన అక్కా చెల్లెలు హేమలత, ప్రగతి అన్నారు.శనివారం వారు తమ అన్నలైన గణేష్ బాబు, నరేష్ లకు రాఖీలను కట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సోదరభావంతో,ప్రేమానురాగాలతో జరుపుకునే రాఖీ పౌర్ణమి పండుగ అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఆత్మీయ బంధం వెళ్లి విరుస్తుందని అన్నారు. రాఖీ పౌర్ణమి పండుగలో అక్కా- చెల్లెల్లు రాఖీ కట్టి అన్న, తమ్ముళ్ల ఆశీర్వాదాలు తీసుకుని, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా బంధం మరింత గాఢమవుతుందని అన్నారు. ఈ ఆచారం అనాది కాలం నుంచి భారతీయ సంస్కృతిలో భాగమై, కుటుంబ వ్యవస్థను బలపరిచే ఒక సువర్ణ సంప్రదాయంగా కొనసాగుతోందని తెలిపారు. సమాజంలో పరస్పర సహకారం, సోదరభావం, ఐక్యత పెంపొందించడంలో రాఖీ పౌర్ణమి ప్రత్యేక స్థానం కలిగి ఉందని వివరించారు. అంతేకాకుండా, ప్రస్తుత కాలంలో కుటుంబ విలువలు, సోదరభావం కొంత తగ్గుతున్న నేపథ్యంలో ఇలాంటి పండుగలు కొత్తతరం యువతలో అనుబంధాలను గుర్తు చేస్తాయని, వాటిని కాపాడే బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి రోజున ప్రతి సోదరుడు తన చెల్లెలి భద్రత, సంతోషం కోసం కట్టుబడి ఉండాలని, అది మన సంప్రదాయానికి తగిన మార్గమని తెలిపారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: