Friday, 12 June 2026 01:42:02 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

చదువుల తల్లి సావిత్రి భాయి పూలే గారికి ఘన నివాళులు

సావిత్రి భాయి పూలే గారి 127 వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం

Date : 10 March 2024 01:50 PM Views : 645

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి సందర్భంగా చదువులు కోవెల శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఘనంగా నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య వేదిక కన్వీనర్ టి గోపాల్ ఆంధ్రప్రదేశ్ ఓబీసీ ఫోరం కన్వీనర్ యువతరం నాయకుడు పోరాటాల వీరుడు శ్రీ బడి సుధా యాదవ్ జాతీయ బీసీ జేఏసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఉప్పర నాగేశ్వరరావు డాక్టర్ ఉత్తరాది విజయకుమార్ బీసీ విద్యార్థి జేఏసీ నాయకులు బిసి ఉద్యోగ సంఘ నాయకులు శ్రీ బడి ప్రసన్న యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ పెద్దపాలెం పాపయ్య నాయుడు గారు కమర్షియల్ డిపార్ట్మెంట్ శ్రీ సుబ్రహ్మణ్యం గారు ప్రముఖ కవి గాయకుడు డాక్టర్ నిడదాల రవణప్ప గారు టీటీడీ ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీ కామరాజు గారు దేశయ్య గారు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :