Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఓం నమశ్శివాయ శ్రీ కపిలేశ్వర పురోహిత సేవా సంఘం తిరుపతి. శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారి పుత్రుడు శ్రీ భూమన అభినయ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి. వారికి జన్మదిన సందర్భంగా శ్రీ కపిలేశ్వర పురోహిత సేవా సంఘం మరియు తిరుపతి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు.వారు ఈ జన్మ దిన సందర్భంగా ఆ సదాశివుని అనుగ్రహం వలన మరి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శ్రీ కపిలేశ్వర పురోహిత సేవా సంఘం అధ్యక్షులు శ్రీ అన్నదానం అనిల్ కుమార్ శర్మ, ప్రధానకార్యదర్శి శ్రీ పారా విజయకుమార్ శర్మ, గౌరవ సలహాదారులు శ్రీ సంస్కార్ రాజేష్ గారు, కమిటీ సభ్యులు మరియు సంఘ సభ్యులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపు తున్నాము
Admin
Famous TV