Friday, 31 July 2026 11:20:10 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రభుత్వం జర్నలిస్ట్ ల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

Date : 11 June 2025 03:33 PM Views : 533

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : జర్నలిస్టుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ చౌడేపల్లి జర్నలిస్టులు డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జర్నలిజం అనేది ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభం అని ప్రజాస్వామ్య ప్రక్రియలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, ప్రజాస్వామ్యానికి ఈ నాల్గవ స్తంభం లేకపోతే ప్రజల హక్కులు,పారదర్శకత మరియు సమాచారం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుందని గుర్తు చేశారు.అలాంటి జర్నలిస్ట్ లకు సంబందించిన సమస్యలను ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయేందుకు నేడు జర్నలిస్ట్ లు అందరు కలసి డిమేండ్స్ డే పాటిస్తూ అన్ని మండలాల లో తహసీల్దార్ కార్యాలయం లో వినతి పత్రాలు అందజేయడం జరిగిందని అన్నారు.డిమేండ్స్ లో ముఖ్యంగా జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని,మీడియా కమిషన్,జర్నలిస్ట్ ల పెన్షన్,మీడియా అకాడమీ బలోపేతం చేయాలనీ, జర్నలిస్ట్ ల ఉద్యోగా భద్రత,జర్నలిస్ట్ ల ఆరోగ్య బీమా,జర్నలిస్ట్ పిల్లలకు ప్రవేటు స్కూల్లలో రాయితీ ని కల్పించాలని,జర్నలిస్టులందరికీ సకాలం లో అక్రిడేషన్లు మంజూరు చేయాలని కోరూతు చౌడేపల్లి తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం వినతిపత్రం అందజేశారు.సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.కార్యక్రమం లో నాగరాజ, రామారావు, ఉత్తరాది హరిప్రసాద్,రమేష్,భవాణి సింగ్,శ్రీనివాసులు,జయకుమార్,అశోక్ కుమార్,గోవిందయ్య,వెంకటేష్, జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :