Thursday, 30 July 2026 11:33:52 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

సి.జే.యఫ్.యస్ భూముల పై విచారణ చేసి తక్షణ చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు

Date : 12 June 2023 07:32 PM Views : 706

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు జిల్లా,చౌడేపల్లి మండలం దుర్గసముద్రం గ్రామ పంచాయతీ సి.జే.యఫ్.యస్ భూములలో జరిగిన అవక తవకలు పై కలెక్టర్ వెంటనే విచారణ ప్రారంబించి తక్షణ చర్యలు తీసుకోవాలని చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెకరెట్రీ నుండి ఉత్తర్వులు వచ్చాయని గతం లో ఉత్తరాది హరిప్రసాద్ ఇచ్చిన పిర్యాదు మేరకు భూములు ఆక్రమణ,డ్రిప్ ఇరిగేషన్ కు సంబందించిన పరికరాలు,బోరు బావుల పరికరాలు అమ్ముకోవడం,వంటి వాటి పై తక్షణ విచారణ చేసి ,చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని మంగళ గిరి కమీషనరేట్ నుండి స్పెసిమన్ కాపీ నేడు పోస్టులో వచ్చిందని ఉత్తరాది హరిప్రసాద్ అన్నారు ఈ సందర్బముగా ఉత్తరాది హరిప్రసాద్ మాట్లాడుతూ ఎక్కడైనా మీ భూములను ఇతరులు ఎవరైనా ఆక్రమించినా,లేదా మీ భూ సమస్యలను మా దృష్టికి తెచ్చినా పరిష్కారం చూపిస్తామని,ప్రజా ప్రయోజనాల నిమిత్తం త్వరలో నూతన ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నామని మిత్రులు ఎక్కువ మంది మా సంస్డ లో భాగస్వాములు కావాలని నిజాన్ని నిర్బయంగా చాటుదాం అని,మన సమస్యను చట్టబద్దముగా పరిష్కరించుకుందాం అని ఉత్తరాది హరిప్రసాద్ అన్నారు..

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :