Friday, 31 July 2026 10:12:51 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జి.ఓ నెంబర్ ఐదు ను వెంటనే రద్దు చేయాలని నిరసన

Date : 24 June 2025 08:32 PM Views : 678

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి జూన్ 24: చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు అయినటువంటి పుంగనూరు మరియు చౌడేపల్లి కి సంబంధించినటువంటి అన్ని శాఖల వారు మంగళవారం మండల కార్యాలయం పుంగునూరు వద్ద జీవో నెంబర్ 5 యందు గల స్థానిక మండలాల విషయం గురించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పుంగనూరు మండల అభివృద్ధి అధికారిణి లీలా మాధవి కి ఇరు మండలాలు అయిన పుంగనూరు మరియు చౌడేపల్లి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు వినతి పత్రాలని అన్ని శాఖల వారు కలిపి అందజేశారు ఈ సందర్భంగా అన్ని శాఖలకు సంబంధించిన గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బదిలీల పేరుతో చిన్న ఉద్యోగస్తులు అయిన తమకు స్థానిక మండలాల లకు బదిలీలు యందు నిషేధం చేయడం బాధాకరమని వ్యక్తం చేశారు కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వార్డు సచివాలయ ఉద్యోగులకు సోమవారం విడుదల చేసిన ఉత్తర్వులు లాగే స్థానిక మండలాలలో బదిలీలకు అవకాశం ఇవ్వాలి అని కోరుతున్నారు ఒకే తల్లికి బిడ్డలాంటి గ్రామ సచివాలయం,వార్డు సచివాలయం శాఖకు సంబంధించిన గ్రామ మరియు వార్డు ఉద్యోగులను వేరువేరుగా చూడడం సరికాదని ఇందుమూలంగా విన్నవించుకున్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :