Friday, 31 July 2026 12:41:47 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బీసీఈఎఫ్ ప్రథమ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

ఆవిష్కరించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీ యు శ్రీ హరి

Date : 19 October 2023 06:17 PM Views : 692

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 2018లో మేమెంతో మాకంత అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమైక్య ఏర్పడినది గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలోని* వివిధ విభాగంలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులను ఉపాధ్యాయులని సమైక్యపరిచి వారి యొక్క హక్కుల కోసం మరియు సమాజంలో అత్యధిక శాతం గల బీసీలకు వారి జనాభా అనుగుణంగా రాజ్యాంగ ఫలాలు అందాలని బీసీల జనాభా రాజ్యాంగ రిజర్వేషన్లు పొందాలని బీసీల యొక్క కులగనని జరగాలని బీసీలలో అత్యంత *వెనుకబడిన కులాలకు ఎస్సీ ఎస్టీలు* లాగానే *అట్రాసిటీ చట్టం* అమలుపరిచి రక్షణ కల్పించాలని తదితర డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యోగుల సంఘం అభివృద్ధి చెందింది ఇందులో బీసీ వర్గాలకు చెందిన వేలాదిమంది ఉద్యోగులు బీసీఈఎఫ్ లో చేరి బలపరుస్తున్నారు ఆ రకంగా బీసీ ఈ ఎఫ్ అని బలోపేతం* చేయడం కోసం బీసీ ఉద్యోగులని సమైక్యపరిచి ఐకమత్యంగా తమ న్యాయమైన డిమాండ్లు ???? *బీసీల కుల గణన చేపట్టాలని ???? ప్రమోషన్లలో బీసీ ఉద్యోగులకు కోట ????బీసీ ఉద్యోగులను వారి జనసంఖ్యను అనుసరించి కీలకమైన పోస్టుల్లో నియమించాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమాఖ్య ప్రతిమ మహాసభ తిరుపతిలో నవంబర్* 5వ తారీఖున ఆఫీసర్ క్లబ్ ప్రాంగణంలో జరప తలపెట్టిన *బీసీఈఎఫ్* *మహాసభ పోస్టర్* ఆవిష్కరణ తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యు శ్రీహరి గారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిశ్రీ బట్టా భాస్కర్ యాదవ్ బీసీఈఎఫ్ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు టీ గోపాల్ వీర కిరణ్ తులసి రామ్ శ్రీ గిరి శ్రీనివాస్ మండల విద్యాశాఖ అధికారి లింగయ్య బీసీ ఉద్యోగుల సమాఖ్య తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీ వల్లూరి శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకీపురం పవన్ కోశాధికారి సునీల్ దత్ ముని కేశవులు గురుమూర్తి విజయకుమార్ డాక్టర్ పెద్ద పాలెం పాపయ్య బీసీ నాయకులు శ్రీ శేఖర్ బాబు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: