Friday, 12 June 2026 12:22:50 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

మృతి చెందిన చిన్నారుల కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే

చిన్నారుల మృతి చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

Date : 07 June 2025 03:29 PM Views : 579

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : వి.కోట ఫేమస్ టీవీ న్యూస్ : చిత్తూరు జిల్లా,వి.కోట మండలం కృష్ణాపురం పంచాయతీ మోట్లపల్లికి చెందిన ముగ్గురు యువకులు మూడ్రోజుల క్రితం చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే... దీంతో స్థానిక ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి మండల టీడీపీ నాయకులతో కలసి శనివారం మోట్లపల్లిలో బాధిత కుటుంబీకులను కలసి పరామర్శించారు. ఈ సందర్బంగా సంఘటన జరిగిన తీరును మృతుల కుటుంబీకులు వివరించి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఒకే కుటుంబానికి ముగ్గురు చిన్నారుల మృతి తనను కలచి వేసిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. విధి రాతను ఎవరు తప్పించలేమని ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు. పుత్ర శోకాన్ని కలిగించే ఇలాంటి సంఘటనలను గుర్తించి పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబీకులకు అండగా ఉంటామని వారిలో భరోసా నింపారు. ఈ పరామర్శ కార్యక్రమలో నాయకులు రంగనాథ్, రాంబాబు, ఈశ్వర్ గౌడ్, ధీరజ్, శబరీష్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :