Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం... చిన్నగోట్టిగల్లు మండలం, కోటబైలులో మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం మండల తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారి సతీమణి మహిళా నేత పులివర్తి సుధా రెడ్డి గారు ఉమ్మడి మేనిఫెస్టో లోని సూపర్ సిక్స్ పధకాలను ప్రజలకు వివరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ భరోసా కల్పిస్తూ కరపత్రాలను పంచుతూ ఇంటింటి ప్రచారం ప్రారంభించారు.
Admin
Famous TV