Thursday, 30 July 2026 07:14:37 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తిరుణామాలు ధారణ, అన్నదానం వితరణ

యోగ సేవ మండలి కుటుంబం సభ్యులు-ప్రభాకర్ గురూజీ

Date : 14 October 2024 11:02 AM Views : 624

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన శ్రీ వారి బ్రహ్మోత్సవాలలో అందరు పాల్గొని మన ఇంటికి వచ్చిన అతిథులులాగ పిలిచి పిలిచి వారికి తిరునామాలు తిలక ధారణ చేసి సంతృప్తిగా ప్రేమతో అన్న ప్రసాదాలు వడ్డించి వారందరూ తింటుంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఇన్ని రూపాలుగా వచ్చి ప్రసాదం స్వీకరిస్తున్నాడని హృదయం పులకరించి మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా మహా యజ్ఞం లాగ చేసి భక్తుల లాంటి దేవతలను సంతృప్తి పరచి భగవంతుని హృదయములో పురుషోత్తములుగా కొలువై వెంకటేశ్వర స్వామి దీవెనలు పొందిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి పాద పద్మములకు నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి మరియు అన్న ప్రసాద వితరణకు అనుమతి (permission)ఇప్పించి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన అన్నగారు వీరపల్లి హేమాంబరదర రావు గారికి మన గ్రూప్ తరుపన ఆయన పాదపద్మములకు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. ఈ పవిత్ర అన్న ప్రసాద వితరణ యజ్ఞాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

RAAMU PAMULA

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: