Thursday, 30 July 2026 10:02:43 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన..

Date : 08 February 2026 07:45 PM Views : 863

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : పుంగనూరు ఫేమస్ టీవి న్యూస్ : మండల పర్యటనలో భాగంగా ఆదివారం వనమలదిన్ని లో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయప్రారంబోత్షవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ పుంగనూరు నందు పుంగమ్మ చెరువు ను హంద్రీ నీవా జలాల ద్వారా నింపడం చాలా ఆనందకరమని చంద్రబాబు నాయడు కి పుంగనూరు ప్రజలతరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియచేయడం జరిగింది.అదేవిధంగా నేతిగుట్ల పల్లి పంచాయతీ నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గడ్డూరి వెంకటరమణ ( పులి) తండ్రి గడ్డూరి లక్ష్మణ్ మరణించడం తో వారి భౌతికఖాయానికి పులమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో యదు శేఖర్ నాయుడు, సోమల మార్కెట్ కమిటీ చెర్మన్ శ్రీనివాసులు నాయుడు, మధుసూదన్ రాయల్, మోహన్ నాయుడు, సుబ్రమణ్యం రాజు, నాగరాజ, శివ కుమార్,రాధాకృష్ణం నాయిడు, రఘుపతి నాయుడు, వెంకటేష్, దాము తదితరులు పాల్గొన్నారు

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :