Friday, 31 July 2026 08:26:10 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రభుత్వ ఉత్తర్వులు ఖాతర్ చేయని గుజ్జు ఫ్యాక్టరీ లైసెన్స్ లను రద్దు చేయాలి కలెక్టరేట్ వద్ద మామిడి రైతుల సంక్షేమ సంఘం ధర్నా

Date : 09 June 2025 06:49 PM Views : 501

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖాతర్ చేయని గుజ్జు ఫ్యాక్టరీ యాజమాన్యం లైసెన్స్ లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చిత్తూర్ కలెక్టర్ కార్యాలయం వద్ద మామిడి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘ కన్వీనర్ లు డా.టి. జనార్దన్, ఎ.హరిబాబు చౌదరి లు మాట్లాడుతూ గుజ్జు ఫ్యాక్టరీ యాజమాన్యం రైతు లనే కాకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ తోతాపురిని క్రస్సిగ్ చేయకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు.జిల్లాలో ఇపుటికే 25 శాతం కాయ రాలిపోయినందున రైతులు తీవ్రంగా నష్ట పోయారని పేర్కొన్నారు.ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రూపాయలు 4 సబ్సిడీ గా ఇస్తున్నా గుజ్జు యజమానులు రూపాయలు 8 ఇవ్వడానికి జాప్యం చేయడం దుర్మార్గం అన్నారు.. ప్రభుత్వ నిర్ణయం అమలు చేయని ప్రాసెసింగ్ యూనిట్ లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.. ప్రభుత్వం నిర్ణయం కఠినంగా అమలు చేస్తాం. జాయింట్ కలెక్టర్ విద్యాధరి రైతులకు హామీ మామిడి రైతులకు ప్రభుత్వం నుండి పూర్తి స్థాయి సహకారం వుంటుందని,, వెంటనే గుజ్జు ఫ్యాక్టరీ లు ప్రారంభించేలా చర్యలు తీసికొంటామని జెసి విద్యాధరి మామిడి సంక్షేమ కమిటీ కి హామీ ఇచ్చారు.. దర్నా అనంతరం మామిడి రైతు లు జెసి కి వినతిపత్రం అందజేశారు. ప్రతి ఫ్యాక్టరీ బహిరంగా ధరను ప్రదర్శించాలని, రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయనీయ కుండా చర్యలు తీసుకొంటున్నామని, బయట రాష్ట్రం నుండీ కాయలు రాకుండా ఆపివేస్తామని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమం లో,, రైతు సంఘం నేతలు,కె. మునిరత్నం నాయుడు, ఎ. ఉమాపతి నాయుడు,కన్వీనర్ లు శంకర్,కె. నాగమోహన్ రెడ్డి,మోహన్ రెడ్డి,కె. హరిబాబు నాయుడు, భాగ్యనధరెడ్డి, రమేష్,కార్మికు నాయకులు, నాగరాజు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :