Friday, 31 July 2026 12:33:07 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పని వద్దు...బడిముద్దు

Date : 12 June 2025 07:19 PM Views : 520

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : పుంగనూరు ఫేమస్ టీవి న్యూస్. సమాజంలోని బాల కార్మికులను పనులను ఆపించి పాఠశాలల్లో చేర్పించాలని, పని వద్దు...బడి ముద్దు అనే నినాదాన్ని తీసికెళ్లి అవగాహన కల్పించాలని జూనియర్‌ సివిల్‌జడ్జి కృష్ణవంశీ సూచించారు. గురువారం కొత్తయిండ్లు మున్సిపల్‌ హైస్కూల్‌ నందు ప్రపంచ బాలకార్మికుల దినోత్సవాన్ని నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ చిన్నపిల్లలను పనులకు వినియోగించుకోవడం నేరమన్నారు. ఇటుకల బట్టిలు, హ్గటళ్ళు, పొలం పనులలో బాలలను వినియోగిస్తే జరిమానతో పాటు శిక్షార్హులని తెలిపారు. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలను పాఠశాలలకు పంపి , విద్యాహక్కు గురించి చైతన్యపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం ఉషారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :