Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం లోని చారాల గ్రామపంచాయతీ చారాల యస్సీ కాలనీకి చెందిన కొమ్ము శంకరప్ప కుమార్తె శ్రావణి(23) అదే మండలం పెద్దకొండామర్రి కి చెందిన నరసింహులు కుమారుడు సుధాకర్(28) ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నది.ఈ సందర్బంగా వారు ఇరువురులు కలిసి పోలీసులను ఆశ్రయించారు.ఈ సందర్బంగా మాలమహానాడు అధ్యక్షుడు కొత్తపల్లి మణి,సురేష్,వాటర్ వాష్ మణి,రెడ్డి,రెడ్డి శేఖర్, శ్రీరాములు ఆద్వర్యంలో పెళ్ళి చేశారు.
Admin
Famous TV