Friday, 31 July 2026 01:25:52 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వైసిపి వ్యూహం : గంటల వ్యవదిలోనే సొంత గూటికి చేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు చల్లా రామచంద్రారెడ్డి

Date : 10 August 2025 06:23 PM Views : 645

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ న్యూస్ : మండలంలోని ఆమినిగుంట పంచాయతీ, సింగిరిగుంట గ్రామంలో ఆదివారం ఉదయం కొందరు వైసిపి నాయకుల ప్రోద్బలంతో తంబళ్లపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి సమక్షంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను మభ్యపెట్టి నాగరాజు నాయుడు నరేష్ నాయుడు రాజశేఖర్ నాయుడు తదితరులకు వైసిపి కండువా వేసి పార్టిలోకి ఆహ్వానించారు.అయితే వెంటనే జరిగిన తప్పిదాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల సహాయంతో మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి (చిట్టి) వివరించారు. అనంతరం నియోజకవర్గ ఇంచార్జి వర్యులు చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో తిరిగి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారు మాట్లాడుతూ ఎదో క్షణికావేశంలో తప్ప ఇష్టపూర్వకంగా వైసిపి కండువా కప్పుకోలేదని ఇకమీదట ఇలాంటి పొరపాటు చేయకుండా కన్నతల్లిలాంటి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని విడిచివెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు. పార్టి వున్నంతవరకు కాకున్నా ప్రాణం వున్నంత వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతామని తెలియజేసారు.చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైసిపి పార్టీ నాయకులు ఇకనైనా ఇలాంటి చర్యలు ఆపాలని ఇలాంటి మోసపూరిత మాటలు మభ్యపెట్టే చర్యలు ఇకనైనా ఆపాలని అన్నారు.ఇదివరకే పార్టిలో చేరిన గంటల వ్యవదిలోనే తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్బాలు వున్నాయని గుర్తు చేరారు.కార్యక్రమములో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: