Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి రూరల్ మండలం, తిరుచానూరు పంచాయితీలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారు మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్నారు. జనసేన టీడీపీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలుకగా, మహిళలు హారతులు పట్టి సాదర స్వాగతం పలికారు. స్థానికులు అద్భుతమైన ఆదరణ చూపిస్తున్నారు. పులివర్తి నాని గారి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.
Admin
Famous TV