Friday, 12 June 2026 12:18:29 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

తండ్రి పై దాడి చేసిన కుమారుడు అరెస్టు

Date : 16 June 2025 02:34 PM Views : 581

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లోని ఏ.కొత్తకోట పంచాయతీ అంకుతోటపల్లి గ్రామంలో మార్చి నెల 30వ తేదీన తండ్రి చిన్నపరెడ్డిపై అతని కొడుకు మనోహర్ రెడ్డి తీవ్రంగా దాడి చేసి గాయపరిచి నందున మార్చి 31వ తేదీన అతని పైన, అతని భార్య సరస్వతమ్మ పైన కేసు నమోదు చేయడం జరిగింది. చిన్నపరెడ్డి ఏప్రిల్ నెల 9వ తేదీన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినాడు, తీవ్ర మనోవేదనకు గురైనందున ఏప్రిల్ 21వ తేదీన మరణించినాడు, ఈ కేసులో పరారీలో ఉన్న ముద్దాయి అయిన కొడుకు మనోహర్ రెడ్డిని జూన్ 16న అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం పుంగనూరు కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగిందని. త్వరలో మనోహర్ రెడ్డి భార్య సరస్వతిని కూడా అరెస్టు చేయడం జరిగుతుందని యస్సై నాగేశ్వర్ రావు తెలిపారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :