Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : అక్రమంగా నరికిన చెట్లు దొరికిన వారితో బేరసారాలు మాట్లాడుతూ.. వారిని వదిలేసిన బీట్ ఆఫీసర్.. ఇతని మీద మొదటి నుండి అభియోగాలు ఎక్కువగా ఉన్నాయి శ్యామరాజు పురం ఇసుక విషయం దగ్గర నుండి... ఈరోజు గేసికపల్లి దగ్గర ఉన్న గుడి మన్యం కర్పూరం చెట్లు పట్టపగలు ఎలాంటి అనుమతులు లేకుండా నరుకుతున్న మానవహిస్తున్నాడు... ఈరోజు ఉదయం ఎనిమిది గంటల 40 నిమిషాలకు శాంతిపురం మెయిన్ రోడ్డు సప్తగిరి గ్రామీణ బ్యాంకు ముందు అతను అక్రమంగా నరికి తరలిస్తున్న చెట్ల వాహనాన్ని పట్టుకున్న మాట్లాడి మౌనంగా పంపించేశాడు.... ఇతని మీద ప్రవర్తన మీద జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు ఫారెస్ట్ అధికారులు రెఫర్ చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. జిల్లా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఇలాంటి అక్రమార్కుని ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు
Admin
Famous TV