Wednesday, 01 April 2026 04:35:33 PM
# తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం

అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా

Date : 28 January 2026 07:44 PM Views : 641

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : పుంగనూరు : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు రూలర్ మండలం, మంగళం లో జరిగిన ఘటన, బాధితుల కథనం వివరాల మేరకు ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు, మురిపంగా చూసుకుంటాడనే ఇల్లురికం వచ్చిన భర్త.మంగళం కు చెదిన లింగప్ప కుమార్తె మౌనిక గత ఆరు సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా,పెద్దపంజాణి మండలం, అప్పినపల్లి కి చెందిన అశోక్ ను ప్రేమ వివాహం చేసుకుంది.అశోక్ అనునిత్యం మద్యం సేవించేవాడు.ఈ క్రమంలో మౌనిక ఎవరితో మాట్లాడినా అనుమానించేవాడు.మంగళవారం అర్థరాత్రి మౌనిక ఇంట్లో నిద్రిస్తుండగా మద్యంమత్తులో ఆవిడ కత్తితో ఆవిడ గొంతుకోశాడు.మౌనిక గట్టిగా కేకలు ఏయడంతో ఆవిడ తల్లితండ్రులు వచ్చిచూడగా రక్తం మడుగు లోగల ఆవిడను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.అక్కడ వైద్యులు చికిత్సఅందింస్తున్నారు.పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :