Friday, 12 June 2026 01:47:35 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

శృతిమించుతున్న ట్రాన్స్ జండర్స్ ఆగడాలు ఎందుకివ్వాలి అని ప్రశ్నిస్తే చెయ్యి చేసుకుంటున్న వైనం

Date : 06 July 2025 08:43 PM Views : 772

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్: చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం లోని బోయకొండలో నందు ట్రాన్స్ జండర్స్ ఆగడాలు అనునిత్యం శృతిమించుతున్నాయి.బోయకొండ నందు ప్రతి ఆదివారము నిర్వహిస్తారు.ఐతే ఆదివారం ఉదయం పది గంటల నుండి వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.బోయకొండ మూడువైపులా రహాదారి విస్తరించి ఉంది.వీరు మూడు బృందాలు గా ఏర్పడి బోయకొండ లో దారి కాచి వచ్చిపోయే ప్రతి వాహనాన్ని ఆపి మామూళ్ళు వసూలు చేస్తున్నారు.ఎవరైనా ఇవ్వకపోతే శాపనార్థాలు పెడుతూ,మేము ఏమన్నా అంటే అది ఖచ్చితంగా జరుగుతుందని శాపనార్థాలు పెడుతూ ఉంటారు.ఇదిలా ఉండగా ఒక ద్విచక్ర వాహన దారుడు వీళ్ళ ఆగడాలు భరించలేక ద్విచక్రవాహనాన్ని జోరుగా పోనిచ్చాడు.అతని వాహనాన్ని పట్టుకుని తోసేశారు.అంతేకాకుండా ప్రతి దుకాణం వద్దకు వెళ్ళి మామూళ్ళు వసూలు చేస్తున్నారు.ఈ విషయం బోయకొండలో చిర్లల లేదు అన్నందుకు ఆవిడ మీదకు వీళ్ళు తిరగబడ్డారు.పెద్ద గొడవే జరిగింది.అంతటి తో ఆగకుండా ఈ ట్రాన్స్ జెండర్స్ మా పైన కేసుపెట్టబో నీ అంతుచూస్తాం అంటూ అసభ్య పదజాలం తో దూషణకు దిగారు.అంతే కాకుండా హిందూపురం కు చెందిన బాలక్రిష్ణ కు చెందిన పది గ్రాముల బ్రాస్ లైట్ లాక్కున్నారని వాపోయారు.అంతేకాకుండా ఆటోలో వస్తున్న పెనుగొండ కు చెందిన నారాయణ స్వామి తన కుటుంబ సభ్యులతో వస్తుండగా ట్రాన్స్ జెండర్ మంగమ్మ,భవాని, లిఖిత లోనై దాడి చేసి సుమారు పదివేల రూపాయలు లాక్కున్నారని వాపోయారు.కర్ణాటక ,బెంగళూరు కాడిగోడి కి చెందిన దేవరాజు వద్ద కూడా నగదు లాక్కున్నారని వాపోయారు. కావున వెంటనే సంబందిత అధికారులు లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగింస్తున్న ఈ ట్రాన్స్ జెండర్ల పై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని ప్రజలు, యాత్రికులు అంటున్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :