Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : రేణిగుంట పరిధిలోని గురవరాజు పల్లి సర్కిల్ వద్ద మంగళవారం వెంకటగిరి నుంచి తిరుపతి వైపు వస్తున్న ఆర్టిసి బస్సు. ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఓ యువకుడు ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ యువకుడు పేరు వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
Famous TV