Friday, 31 July 2026 11:23:50 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

నగల అంగళ్లలో బంగారు నగలు దోపిడి చేయు “ఇరానీ గ్యాంగ్” దొంగ అరెస్ట్

Date : 13 June 2023 05:05 PM Views : 420

Famous TV - క్రైమ్ వార్తలు / అనకాపల్లి : షైక్ హైదర్ అలీ, తండ్రి షైక్ నాశర్ అలీ, వయసు 35, ఇరానీ కాలనీ, వాల్మీకి పురము, అన్నమయ్య జిల్లా,. సుమారు 5 లక్షల విలువ కల 91 గ్రాముల బంగారు నగలు స్వాదీనం. 2001 సంవత్సరం నుండి 2021 సంవత్సరం వరకు చింతలపూడి, గూడూరు, చిత్తూర్, మరియు గుంటూర్, రాజంపేట, యర్రగొండపాలెం, కల్లూరు, మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతములలో రాబరీ, బ్యాగ్ లిఫ్టింగ్, మరియు బంగారు షాప్ లలోకి వెళ్ళి ఏమార్చి దొంగతనములు చేసిన పాత నేరస్థుడు అరెస్ట్. ???? పై ముద్దాయి పై గూడూర్, పాత గుంటూర్, కడప, చిత్తూర్, తిరుపతి జిల్లా లలో దొంగతముల కేసులు కలవు. అరెస్ట్ వివరములు:- 12-06-2023 వ తేదీ మధ్యహనం 12.30 గంటలకు అలిపిరి – చర్లోపల్లి రోడ్డు లో రిజనల్ సైన్స్ సెంటర్ వద్ద ఇరానీ గ్యాంగ్ మెంబర్ షైక్ హైదర్ అలీ ని అరెస్ట్ చేయడం జరిగినది. తిరుపతి RTC బస్ స్టాండ్, మరియు తిరుపతి చిన్న బజార్ వీధి, బెస్త వీధి మరియు గాంధీ రోడ్డు లలో జరుగు తున్న బ్యాగ్ లిఫ్టింగ్, మరియు బంగారు అంగళ్లలో జరుగు దొంగతనలపై నిఘా ఉంచి, దొంగలను పట్టుకోవలసిందిగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర్ రెడ్డి, ఐ.పి.యస్., గారి ఆదేశాలపై తిరుపతి జిల్లా క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీమతి విమలా కుమారి గారి పర్యవేక్షణలో, తిరుపతి క్రైమ్ డి.యస్.పి జి.రవి కుమార్ గారి ఆద్వర్యంలో తిరుపతి సి.సి.యస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, యస్.ఐ రామ స్వామి మరియు క్రైమ్ పార్టీ సిబ్బంది గోపి కృష్ణ, వెంకటరావు, యుగంధర్ తో వేర్వేరు బృందాలుగా ఏర్పడి, గాలించి, ఇరానీ గ్యాంగ్ మెంబర్ షైక్ హైదర్ అలీ గురించి రాబడిన సమాచారము మేరకు అరెస్ట్ చేయడం జరిగినది. ముద్దాయి ఒప్పుకోలు మేరకు అతని వద్ద నుండి దొంగతనము చేసిన 1) బంగారు లీఫ్ మోడల్ చైన్ మరియు 2) బంగారు చైన్ దానికి రూబీ, గ్రీన్ రాళ్ళు మొత్తం తూకం 91 గ్రాములు గల బంగారు నగలు స్వాదీనం చేసుకోవడమైనది. కేసు వివరాలు:- ఈ నెల 7-6-2023 వ తేదీ తిరుపతి బెస్త వీధి లో గల “విజయ్ బంగారు నగల దుకాణం” లో జరిగిన దొంగతనము పై తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ Cr.No. 36/2023 U/S 380 IPC కేసు నమోదు కాగా ఈ కేసులో పై విధముగా దొంగను అరెస్ట్ చేయదమైనది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: