Thursday, 30 July 2026 09:34:37 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జర్నలిస్ట్ సంచలనం సంజయ్ ఆత్మహత్య!

Date : 18 June 2023 10:10 AM Views : 397

Famous TV - క్రైమ్ వార్తలు / : టీవి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పని చేసి ఎందరో జర్నలిస్టులను తయారుచేసిన సంచలన జర్నలిస్ట్ సంజయ్ కుమార్ సింగ్ తన ఛాంబర్ లో ఉరి వేసుకుని చనిపోయారు! ఇండియా టీవి లో అనేక సంచలనాత్మక స్టోరీలు అందించిన మహా జర్నలిస్ట్ పిరికివాడుగా తిరిగి రాని లోకాలకు బలవంతంగా వెళ్ళిపోయాడు! విచారకరం! "ఇది నా కల పరుగెత్తడానికి సాయ శక్తులా ప్రయత్నించాను ఇప్పుడు పరుగెత్తే శక్తి లేకుండా పోయింది నాలో ధైర్యం పూర్తిగా చచ్చిపోయింది ఇక ఉంటాను " .... ఇది సంజయ్ టేబుల్ పై దొరికిన చివరి ఉత్తరం! సంజయ్ ఒక విలక్షణ జర్నలిస్ట్! బీహారీ అతను! ఇండియా టీవి లో ఢిల్లీ లో గొప్ప జర్నలిస్ట్ గా గుర్తింపు పొందాడు! ఉన్నత విలువలు కలిగిన పాత్రికేయుడు! అతడ్ని గమనించిన లెజండ్రి జర్నలిస్ట్ రవి ప్రకాష్ హైదరాబాద్ ఆహ్వానించాడు! మోజో టీవి పగ్గాలు ఇచ్చాడు! మోజో మూత పడింది! అతను తిరిగి వెళ్లలేకపోయాడు! హైదరాబాద్ లోనే ఉండి పోయాడు! ఇంతలో భార్య కు బ్రెస్ట్ క్యాన్సర్! ఎవరూ సాయం చేయలేదు! ఎవ్వరూ సహకరించలేదు! అప్పులు చేశాడు! ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు! ఇద్దరు ఇన్వెస్టర్స్ ముందుకు రావడం తో ఆఫీస్ ప్రారంభించి యూ ట్యూబ్ ఛానల్ కు శ్రీకారం చుట్టాడు! వచ్చిన పెట్టుబడులతో ఛానెల్ పనుల కన్నా అప్పులు తీర్చుకోవడం దృష్టి సారించిన విషయం తెలుసుకుని ఇన్వెస్టర్స్ చేతులు ఎత్తేశారు! ఇక ముందుకు అడుగు పడలేదు! పిరికి ఆలోచనలకు దారి తీశాడు! సంజయ్ రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలతో మంచి కథనాలు అందించడం లో నేర్పరి! కుటుంబ బాధ్యతలు అంటే భయం! ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయట పడటం లో విఫలమయ్యాడు! మంచి జర్నలిస్ట్ జీవితం ఇంత విషాదం గా ముగిసిపోవడం బాధాకరం! విచారకరం! సంజయ్ ఆత్మకు శాంతి! కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి! పాత్రికేయ రంగం లో ఇదే చివరి బలవన్మరణం కావాలని, మున్ముందు ఇంకెవరు ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడకూడదని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను. -

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: